జియో నుంచి ఇప్పటికే అందరికి అందుబాటు ధరల్లో ఉండే విధంగా మొబైల్ ఫోన్లు రూపొందించి

మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ తరువాత ల్యాప్ టాప్ లను కూడా జియో ప్రవేశ పెట్టింది.

గతేడాది జియో బుక్ పేరిట ఓ సరికొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది.

మీరు ఈ మధ్యకాలంలో ల్యాప్ టాప్ ను తీసుకోవాలనుకుంటే జియోబుక్ ల్యాప్ టాప్ ను తక్కువ

ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఈ ల్యాప్ టాప్ పైన భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.