ప్రెజెంట్ మార్కెట్లో బడ్జెట్‌ లో దొరికే స్మార్ట్‌ ఫోన్‌లు తెగ సందడి చేస్తున్నాయి. బడ్జెట్‌ పరంగా

తక్కువే అయినా ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు.

మరీ ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ కంపెనీలు కొంగొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్‌ కంపెనీ మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్స్ ను లాంచ్ చేసింది.

ఐటెల్‌ తన కొత్త స్మార్ట్‌ఫోన్స్ ‘P55, P55+’ ను మన భారత మార్కెట్‌లో విడుదల చేసింది.