రైలు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది.

ఇప్పుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుంది

ఈ ఒప్పందం ప్రకారం..త్వరలో దేశంలోని అనేక స్టేషన్లలోని ప్రయాణికులు

ఈ-కేటరింగ్ పోర్టల్ ద్వారా స్విగ్గీ నుండి ఆహారాన్ని సులభంగా ఆర్డర్ చేయగలుగుతారు.

తొలుత దేశంలోని 4 స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పుడు ప్రయాణికులు ఇ-కేటరింగ్ పోర్టల్