మొబైల్ మార్కెట్ లో ప్రెజెంట్ ఐక్యూ కంపెనీ మంచి గుర్తింపు సాధించి దూసుకుపోతుంది.

ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల సూపర్ ఫీచర్స్ కలిగిన మొబైల్స్ రిలీజ్ అయ్యాయి.

ఈ క్రమంలో అతి త్వరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మరో న్యూ మొబైల్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.

అదే iQOO Z9 5G మరి ఈ ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం.

త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోయే iQOO Z9 5G సిరీస్ మొబైల్ మోడల్ I2302 నెంబర్‌ను కలిగి ఉండబోతోంది.