భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్ల తయారీదారులు కూడా ఒకరి వనరులను మరొకరు

సద్వినియోగం చేసుకోని కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో వోక్స్‌వ్యాగన్

గ్రూప్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లు మహీంద్రా కోసం వోక్స్‌వ్యాగన్ తయారు చేసిన INGLO

ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ కోసం MEB భాగాలపై మొదటి సరఫరా ఒప్పందంపై సంతకం చేశాయి.ఒప్పందం