కార్ చూడడానికి బయట బాగా ఉంటుంది. హ్యుందాయి లోగొన్ ఇంతకు ముందు కింద ఉండేది ఇప్పుడు లోగోన్ ను పైకి పెట్టడం జరిగింది.

డి ఆర్ ఎల్స్ కూడా కొత్త రకంగా ఉన్నాయి.400 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు.

ఎయిర్ కర్టెన్స్ కూడా చాలా నీటిగా డిజైన్ చెయ్యడం జరిగింది. సీజ్ కూడా బ్లాక్ గ్రిల్లో ఉంది.

టైర్స్ 16 ఇంచేస్ టైర్స్ తో నడుస్తుంది. 1.2 ఇంజిన్ ఇవ్వడం జరిగింది.

వెనకాల ఐ20 లోగో చివరిలో ఇవ్వడం జరిగింది. సిల్వర్ లైన్ తో ఇవ్వడం జరిగింది.కింద కూడా సిల్వర్ కలర్ లైన్ తో ఉంది.