హ్యుందాయ్ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ కు ప్రసిద్ధి చెందిన మోటార్ ఇండియా

లిమిటెడ్ తన అల్ట్రా-హైస్పీడ్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్‌ని మరింత విస్తరించనుంది.

దేశంలోని ప్రధాన నగరాలు మరియు హైవేలపై కొత్త ఛార్జింగ్‌ స్టేషన్లను నెలకొల్పింది.

ఈ సంస్థ పదకొండు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంది. ప్రతి స్టేషన్‌లో మూడు ఛార్జింగ్ పాయింట్లను

ఏర్పాటు చేసింది. హైవేలపై ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్ల ఆందోళనను తగ్గించడమే లక్ష్యంగా హ్యూందాయ్‌ పనిచేస్తుంది.