మాంచి లుక్, సౌకర్యవంతంగా ప్రయాణం..అందరిలోనూ ఒక ప్రత్యేకత తన కారుకు ఉండాలని ప్రతీ

వాహనదారుడూ ఆశిస్తాడు. ఇటువంటి ఆలోచనలను దృష్టిలో ఉంచుకునే..అదీ‌ అందుబాటు

ధరలో ఉండే విధంగా రూపొందించినదే ‘హ్యూందాయ్ క్యాస్పర్’. (Hyundai Casper) తక్కువ

ధరకు వస్తోందని‌ చీప్ గా చూస్తే పొరపాటుబడ్డట్టే. ఎందుకంటే భారీ ధరతో కొనుగోలు

చేసిన కార్లకు ఏ మాత్రం ఈ కారు తీసిపోదు.‌ అన్నిటికీ నెనున్నానంటూ సామాన్యులకు సైతం