సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్ సభ ఎన్నికలతో

పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్

ఇప్పటికే తుది ఓటరు లిస్ట్ ని విడుదల చేసింది. అయితే ఒకవేళ ఓటరు ఐడీలో ఓల్డ్ అడ్రస్ ఉండిపోయినా

దాన్ని ఇప్పటికీ మార్చుకోవచ్చు. వివరాలన్నీ అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

మీ ఓటర్ ఐడి కార్డులో ఎలాంటి తప్పునైనా దాన్ని చేంజ్ చేసుకును ఛాన్స్ ఉంది.