భారత దేశంలోనే అత్యధికంగా అమ్మే బైక్ ఆక్టివ్ 6 జీ.ఈ బైక్ గురించి చెప్పాలి అంటే కాలానికి అనుగుణంగా

కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అన్ని మార్పులతో ఈ బైక్ మన ముందుకు వచ్చింది.

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం బీ ఎస్4 నుండి బీ ఎస్6 కి రావడం జరిగింది.

ఆక్టివ్ 5G 8 కలర్ లో మనకు లభిస్తే ఆక్టివ్ 6G 6 కలర్ లో మనకు లభిస్తుంది.

ఆక్టివ్ 5G lo నాలుగు వేరియంట్ లతో ఉంటే ఆక్టివ్ 6G వచ్చే సరికి 2 వేరియంట్ లతో మనకు లభిస్తుంది.