భారత్ లో చైనా కార్ల తయారీ సంస్థ ప్రవేశించింది. ఆటో మొబైల్స్ రంగంలో అనుభవం ఉన్న ఎవరికైనా చైనాకు చెందిన‌ హైమా

ఆటో మొబైల్స్ గురించి కచ్చితంగా తెలుస్తుంది. ‌ఇంకా వివరంగా చెప్పాలంటే చైనాలోని హైనాన్

ప్రావిన్స్ లోని హైకౌ సిటీకి చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ సంస్థ 1988లో స్థాపించబడింది.

’హైమా'(Haima) అనేది హైనాన్ ప్రావిన్స్, జపనీస్ కార్ మేకర్ మజ్డా పేర్లను మిళితం చేస్తూ ఒక పోర్ట్ మాంటియు పదం.

నిజానికి ఈ బ్రాండ్ చైనాలో మజ్డా యొక్క రీడ్ డ్డ్ మోడళ్ళను విక్రయించింది. ‌చివరికి కంపెనీని చైనీస్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమొబైల్ వర్క్స్