దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శుభకార్యాలకు మంచి రోజులు స్టార్ట్

కావడంతో కొనుగోలుదారులు గోల్డ్ రేట్స్ భారీ స్థాయిలో తగ్గుతాయని భావించారు. కానీ, ఆశించిన రేంజ్

లో తగ్గడం లేదు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి.

22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఒక్కోరోజు రూ.100 తగ్గుతుంటే .. మరో రోజు రూ.50 తగ్గుతున్నాయి.

అయితే స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ రానున్న రోజుల్లో పసిడికి ఉన్న డిమాండ్ కారణంగా