ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫ్రీ సీట్ల కేటాయింపు కోసం అడ్మిషన్ల ప్రక్రియ మొదలవ్వబోతోంది.

ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో ఫ్రీ సీట్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇతర డేటెయిల్స్ ను అందుబాటులో ఉంచింది

అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను పేద మరియు వెనుక

బడిన వర్గాల విద్యార్దులకు కేటాయించాల్సి ఉంది. దీని ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో