సిట్రోయెన్ eC3 కారు ఎలక్ట్రిక్ కౌంటర్ పార్ట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

లైవ్ మరియు ఫీల్ వేరియంట్లలో. ధర ప్రస్తుతం రూ.32వేలు వరకూ పెరిగింది. ఇప్పుడు రూ.11.61 లక్షలు

రూ.13లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంది. eC3ని 4 మోనోటోన్ మరియు 9 డ్యూయల్ -టోన్ రంగులలో ఎంచుకోవచ్చు.

అవి వరుసగా.. స్టీల్ గ్రే, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, ప్లాటినం గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, జెస్టీ ఆరెంజ్

రూఫ్ తో పోలార్ వైట్, జెస్టీ ఆరెంజ్ రూఫ్ తో పోలార్ వైట్, జెస్టీ ఆరెంజ్ రూఫ్ తో స్టీల్ హ్రే, జెస్టీ