ప్రభుత్వ అదేవిధంగా ప్రభుత్వేతర పనులకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఇది ID ప్రూఫ్‌గా పనిచేస్తుంది.

ఈ క్రమంలో అనేక రకాల ఆధార్ కార్డులు ఉన్నాయి. వీటిలో బ్లూ ఆధార్ కార్డ్ ఒకటి. బ్లూ ఆధార్ కార్డ్

ప్రత్యేకంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం తయారు చేయబడింది.

బ్లూ ఆధార్ కార్డ్ గురించి చాలా మందికి తెలియదు. అయితే, ఈరోజు ఈ ఆర్టికల్ ద్వారా బ్లూ

ఆధార్ కార్డ్ గురుంచి, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం.దేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు