సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. బెంజ్, ఆడి, రోల్స్ రాయిస్ సహా

అనేక ఖరీదైన కార్లను అందుబాటు ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే

ప్రముఖ దేశీయ కార్ల స్టోర్ బిగ్ బాయ్ టాయ్స్ (Big Boy Toyz) తన 5వ షోరూమ్ ను ఇప్పుడు బెంగళూరులో ప్రారంభించింది.

కొవిద్ అనంతరం ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

దానికి తోడు లగ్జరీ కార్లు కూడా వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.