ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తున్న

విషయం తెలిసిందే. అయితే అందులో 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లో అటు డిమాండ్​ తో పాటు ఇటు

పోటీ కూడా తీవ్రంగానే ఉంటోంది. ఇక ఇప్పుడు. అందువల్ల ఆ పోటీను, డిమాండ్ లకు తగ్గట్టుగా

ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఏథర్ ఎనర్జీ. అయితే ఈ బుజ్జి

ఈ-స్కూటర్​ పేరు రిజ్టా! సూట్​ అయ్యే విధంగా..ఇండియన్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు సరిపోయో విధంగా