రిక్షా అనగానే మన‌ పాత తరం మూడు చక్రాల రిక్షా గుర్తుకొస్తోంది కదూ. కానీ ఆ రిక్షాయే.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కి ఇప్పుడు ఆటోగా రూపాంతరం చెందింది.

మోటార్ ఇంజిన్, డీజిల్ తో నడిచే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆ డీజిల్ ఆటోలు

స్థానే చార్జింగ్ ఆటోలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. భారతదేం యొక్క అత్యంత విశ్వసనీయ

3W బ్రాండ్, APE, AOE E-City లో దేశంలోనే విద్యుత్ విప్లవానికి‌ ముందుండి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందంటే నమ్మగలరా.‌