వింటర్ లో ఫ్యాన్​ వేయాలన్నా భయమేస్తుంది. కానీ, సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఫ్యాన్ గాలి అస్సలు సరిపోదు..

పైగా కూల్ గా కూడా ఉండదు. ఇక మార్చ్​ వచ్చిందంటే సూర్యుడి భగభగలకు మనలో

ప్రతి ఒక్కరూ అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలోనే మంచి ఏసీ తీసుకోవాలని చాలా

మంది ప్లాన్​ చేస్తూ ఉంటారు. దాంతో సమ్మర్ స్టార్ట్ అవుతోంది అంటే.. ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలు

కస్టమర్లను ఎట్రాక్ట్ చేసే విధంగా పలు ఆఫర్లను పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్