రైల్వే రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన యువతకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్

బోర్డ్ (RRB) టెక్నీషియన్ పోస్టుల కోసం 9000 ఖాళీల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు https://www.rrbcdg.gov.in/ వంటి RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌లను

సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.RRB విడుదల చేసిన రిక్రూట్‌మెంట్

నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు