ఆకట్టుకునే ఫీచర్లతో షియోమీ సబ్ బ్రాండ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఎడ్మీ ఏ3 ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది.

రెడ్ మీ ఏ2కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌ అధునాతన ఫీచర్లతో రానుంది.

ఫ్లిఫ్‌కార్ట్‌లో జాబితా చేయబడిన స్పెసిఫికేషన్లు మరియు రెడ్‌మీ ఎ3 ధర క్రింద ఉన్నాయి.

6.71 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా

గ్లాస్ ప్రొటెక్షన్తో రెడ్మీ ఏ3 వస్తుంది. దీని రిజల్యూషన్ 720×1612 పిక్సెల్స్‌గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.