అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కఠినంగా వ్యవహరిస్తూ

మూడు భారతీయ బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. నిబంధనలు పాటించని కారణంగా

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ

యూనియన్ బ్యాంకులకు కోట్లాది రూపాయల జరిమానా విధించారు. మొత్తం మూడు బ్యాంకులపై ఆర్బీఐ

దాదాపు రూ.3 కోట్ల జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్