బంగారం కొనుగోలును సురక్షితమైన పెట్టుబడిగా భావించే దేశం భారతదేశం. ఇందులో

ఎవరైనా ఎక్కువ పెట్టుబడి పెడితే అది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులే

మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు మొదలైన అనేక రకాల

ఇన్వెస్ట్‌మెంట్‌లు(Investments) ఉన్నాయి.బంగారం కొనుగోలు పథకాలకు(Gold Buying Schemes) వెళ్లాలా

లేదా పెట్టుబడి పెట్టడానికి FD ఎంపికను ఎంచుకోవాలా అనే ప్రశ్న తరచుగా ప్రజల మదిలో మెదులుతుంది.