మోటరోలా కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో పలు జి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల

చేయనున్నాయి. కంపెనీ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో బడ్జెట్ శ్రేణిలో Moto G34 5Gని విడుదల

చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీ Moto G24, Moto G24 పవర్, Moto G04ని కూడా

విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ సాధ్యమయ్యే ధరను పరిశీలిస్తే.

ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోందని తెలిసింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా