ఈరోజు అంటే ఫిబ్రవరి 26న టెక్ ప్రపంచంలో అతిపెద్ద ఈవెంట్ మొబైల్ వరల్డ్

కాంగ్రెస్ 2024 ప్రారంభమైంది. ఈ ఏడాది ఈ ఈవెంట్‌ని స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆధునిక సాంకేతికతతో తమ వినూత్న

ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన లెనోవో కంపెనీ పారదర్శకమైన డిస్‌ప్లే,

పారదర్శక కీబోర్డ్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ల్యాప్‌టాప్ గురించి ఈ