మీరు ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా..? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లెనోవా థింక్

బుక్ ల్యాప్ టాప్(Lenovo ThinkBook 15 G5 Laptop AMD Ryzen 7 7730U) ని సగానికంటే తక్కువ

ప్రైజ్ కే మీరు సొంతం చేసుకోవచ్చు. లెనొవా కంపెనీకి చెందిన లెనోవా థింక్ బుక్ 15 జీ5

ల్యాప్ టాప్ పైన భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా 61% డిస్కౌంట్