కాన్సెప్ట్ ఇటీవలే ఆవిష్కరించబడింది. కంపెనీ దీనిని విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ సంవత్సరంలో

ఎప్పుడైనా ఉత్పత్తి మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలో

కియా EV3 ఎలక్ట్రిక్ SUV గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.Kia EV3 ఆధునిక

డిజైన్ తో మార్కెట్లోకి విడుదల కానున్నది. దాని ఇంటీరియర్‌లో అధునాతన ఫీచర్లను అందిస్తుంది.

దీని ప్రొడక్షన్ వెర్షన్ డైమెన్షనల్‌గా కాన్సెప్ట్‌కు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ