చాలా మంది సినిమాలో చూసి స్పోర్ట్స్ బైక్ నడపాలని అనుకుంటారు. అందుకు ఇక్కడ రోడ్డుపైన

బైక్ నడపడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇక్కడి రోడ్డుపైన నడపడానికి బైక్ లను కూడా ఆ విధంగా

తయారు చేస్తున్నారు.యువకులు ఇలాంటి స్పోర్ట్స్ బైక్ నడపడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.

ధరను కూడా చూడట్లేదు. కేవలం బైక్ మోడెల్ మరియు దాని ఫీచర్స్ అలాగే మైలేజ్ చూస్తున్నారు.విదేశీ

అందులో కావసాకి నింజా 500 అనేది మరో కొత్త మోడెల్ బైక్ అన్నమాట. ఈ బైక్ ధర మార్కెట్ లో ఐదు లక్షల నుంచి