ఇన్ఫినిక్స్ జీరో 30 5G సుదీర్ఘ నిరీక్షణ తర్వాత..కంపెనీ ఎట్టకేలకు ఈ స్మార్ట్ ఫోన్ ని భారతదేశ మార్కెట్లో

విడుదల చేసింది. వెనుక ప్యానెల్‌లో 108MP ప్రైమరీ సెన్సార్‌ను చూపే Infinix Zero 30 5G కెమెరా వివరాలను

బ్రాండ్ ధృవీకరించింది. Infinix Zero 30 5Gలో MediaTek చిప్‌సెట్ అమర్చబడుతుంది.

ఫోన్‌తో 4K వీడియోలను సౌకర్యవంతంగా షూట్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ ద్వారా

ఈ స్మార్ట్ ఫోన్ గురుంచి తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ద్వారా ఇన్ఫినిక్స్ జీరో