కారు అనగానే అబ్బో అంటారు. కానీ కార్లలో చూడముచ్చటైన, సొగసైన కారును చూసిన ఎవరికైనా

వావ్ అనక తప్పదు. అటువంటి కార్లలో ‘హ్యూందాయ్ టక్సన్’ కారు. దీని పేరే వినసొంపుగా ఉంటుంది.

భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హ్యూందాయ్ తన తయారీ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తోంది

. ప్రజాదరణను చూరగొంటూ సమిచిత స్థానాన్ని పొందింది. అరిజోనాలోని టక్సన్ నగరం పేరు

మీదుగా దీనికి టక్సన్ అని పేరు పెట్టారు.ఈ టక్సన్ 2004లో ప్రారంభం నాటి నుంచి ప్రపంచ