కారంటే కారూ కాదూ.. అందంగా తీర్చిన కారది.. ఎలక్ట్రిక్ కారు. ఎలక్ట్రిక్ స్టైలిస్ మోడల్ కారుగా

గుర్తింపు పొందింది. అదే హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు(Hyundai Kona Electric Car). ఎలక్ట్రిక్

ఎక్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంది కాబట్టే ‘ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ’ అని

కూడా అంటారు. నిజంగానే ఈ ఎలక్ట్రిక్ మోడల్ స్టైలిస్ గా రూపొందించబడింది. ‌ఇది హ్యూందాయ్

యొక్క సరికొత్త డిజైన్ ఫిలాసఫీని ముందుకు తీసుకువెళుతుంది. ‌ఈ కారు ముందు భాగం..