హానర్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హానర్ ఈ చవకైన స్మార్ట్‌ఫోన్

MediaTek Helio ప్రాసెసర్, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చబడింది. 5200mAh బ్యాటరీతో అమర్చబడిన

Honor X6a మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర, ఫీచర్ల వివరాల గురుంచి ఈ ఆర్టికల్

ద్వారా తెలుసుకుందాం.హానర్ కొత్త బడ్జెట్ ఫోన్ 6.56 అంగుళాల IPS LCD HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

దీని రిఫ్రెష్ రేట్ 90 Hz. దీని యాస్పెక్ట్ రేషియో 20.15:9. ఈ ఫోన్‌లో octa-core MediaTek Helio G36