ప్రముఖ టీ వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ తన అత్యంత శక్తివంతమైన మోటార్ సైకిల్ మావ్రిక్

440ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే హీరోకంపెనీ మావ్రిక్ ను మూడు విభిన్న మోడళ్లలో అందిస్తోంది.

అంతే కాకుండా వాటన్నింటికీ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

.బేస్, మిడ్, టాప్ అనే మూడు వేరియంట్లలో ఈ కొత్త బైక్ లాంచ్ అయింది.

వీటి బేస్ ధర రూ.1.99 లక్షలు కాగా, మిడ్, టాప్ ఎండ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1.99 లక్షలుగా ఉన్నాయి.