గతేడాది చివరిలో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. ఇక ఈ ఏడాది అనూహ్యంగా

బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు నిపుణులు.

వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

త వారం రోజులుగా గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ రోజు మార్కెట్ లో

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం…దేశంలో బంగారం ధరలు బుధవారం