ఇప్పుడున్న కాలంలో కిలో బియ్యం కొనాలంటే యాభై రూపాయలు తీసుకొస్తే కిలో బియ్యం కూడా రావట్లేదు.

బియ్యం వేసుకోవడానికి ఆలోచిస్తున్నాడు. అది తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి

మోడీ(PM Modi) కేవలం 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందిస్తుంది. అంటే ఒక సంచిలో పది

కిలోలు మాత్రమే ఉంటాయి. ఎఫ్ సి ఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెండు

సంఘాల పేరుతో ఎన్ ఐ ఎఫ్ ఈ డీ అంటే నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్