ఒకవేళ రూ. 7,000 కంటే తక్కువ ధరతో మంచి ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే..ఐదు బెస్ట్

స్మార్ట్‌ఫోన్‌ల ఎంపికల గురుంచిఇప్పుడుఈఆర్టికల్ద్వారాతెలుసుకుందాం.Motorola Moto G04:

ఈ జాబితాలో మొదటి ఫోన్ పేరు Motorola Moto G04. ఈ ఫోన్ ధర రూ.6,999

నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో వినియోగదారులు 6.6 అంగుళాల HD ప్లస్ స్క్రీన్‌ను పొందుతారు.

దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, Unisoc T606 చిప్‌సెట్, 5000mAh