2024 పల్సర్ NS160, NS200 లను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత..బజాజ్ ఇప్పుడు

భారతదేశంలో నవీకరించబడిన పల్సర్ NS125ని కూడా విడుదల చేసింది. కొత్త పల్సర్ ఎన్ఎస్125

ఎక్స్-షోరూమ్ ధర రూ.1,04,922గా ఉంది. దాని పాత మోడల్‌తో పోలిస్తే.. బేబీ పల్సర్ ఇప్పుడు

రూ. 5,000 ఖర్చుతో కూడుకున్నది. అయితే, మార్కెట్‌లో దీని ప్రత్యక్ష పోటీ Hero Extreme 125R

TVS రైడర్ 125తో ఉంటుంది.2024 బజాజ్ పల్సర్ NS125 పెద్ద పల్సర్‌కి అదే అప్‌డేట్‌లు ఇచ్చారు.