భారత్ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ -స్టార్ట్ బ్రేక్ ఇది.‌ ఈ మాట బైక్ తయారీ కంపెనీయే

కాదు..దీనిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న వాహన యజమానులు కూడా చెబుతున్న మాట.

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ప్లాటినా 100’ బైక్ ఈ ఎస్ కొత్త వెర్షన్ మార్కెట్లో

ఇప్పుడు దీనిదే హవా. ఈ వాహనం ధర ఎక్స్ షోరూమ్ వద్ద రూ.53,920 లుగా నిర్ణయించింది.

ఈ కొత్త వెర్షన్ లో అమర్చిన స్ప్రింగ్ – ఇన్ – స్ప్రింగ్ సస్పెషన్ రైడర్ తో పాటు తోటి