Yamaha R15M : యమహా నుంచి మరో ప్రీమియం బైక్.. వాట్ ఏ ఫీచర్స్ బాసూ!

Yamaha R15M : ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్‌తో R15Mని విడుదల చేసింది. ఇది టాప్ లెవల్ జపనీస్ మోటార్‌సైకిల్ డిజైన్, ఇంజనీరింగ్‌కి అనుగుణంగా వస్తుంది. ఈ బైక్‌లో 155సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్…