Sai Dharam Tej : సేఫ్ హాండ్స్ ఎక్కడ… మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై భారీ ట్రోల్స్!

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈయన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో…