రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి Bullet 350 Battalion Black.. ధరెంతో తెలుసా ?

Bullet 350 Battalion Black: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 350 'బెటాలియన్ బ్లాక్' ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త బైక్ బెంచ్ సీటు, హ్యాండ్ పెయింటెడ్ గోల్డ్ పిన్‌స్ట్రైప్స్, సిగ్నేచర్ బుల్లెట్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లపై 3D బ్యాడ్జ్‌లు…