Ratan Tata Success : అసలు రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు?…..

Ratan Tata success story : భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, వ్యాపారవేత్త "రతన్ టాటా" ఇక లేరు. గొప్పగొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి సక్సెస్ అయ్యి విలువలు కలిగిన వ్యాపారవేత్త, దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనిషి…