Ramcharan: చరణ్ సినీ కెరియర్ లోనే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా?

Ramcharan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు రామ్ చరణ్. మెగా వారసుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత…