ప్రభాస్ రెండు సినిమాలలో Rakul కి ఛాన్స్…కానీ చెప్పకుండా తీసేశారు

Rakul: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతి సింగ్. మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో ఈమెకు అనంతరం తెలుగులో అలాగే తమిళంలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్…