Ntr -Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ బడ్జెట్ లెక్కలు

Ntr -Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా…