Imanvi: ఇమాన్వీ యూట్యూబ్ ఆదాయం 2 లక్షలు… ప్రభాస్ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Imanvi: యూట్యూబర్, డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఇమాన్వి ఒకరు. నిన్నటి వరకు ఈమె పేరు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు కానీ కేవలం ఒక్క రోజుతోనే ఈమె పాపులర్ సెలెబ్రెటీగా మారిపోయారు. ఇలా ఒక్క రోజులోనే…