Samantha: ఆ హీరో నాకు గురు సమానులు.. సమంత కామెంట్స్ వైరల్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయం అయిన ఈమె ఈ సినిమా ద్వారా మొదటి…