మార్కెట్ ను బ్లాస్ట్ చేసేందుకు అక్టోబర్ 4న రానున్న కొత్త నిస్సాన్ బెస్ట్ సెల్లింగ్ ఎస్ యూవీ

నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మోడల్ వచ్చే నెల 4 అక్టోబర్ 2024న మార్కెట్లోకి రానుంది. నిస్సాన్ మాగ్నైట్ చిన్నపాటి అప్‌డేట్‌లతో వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇవి వినియోగదారుల్లో ఎట్రాక్షన్ పెంచే లక్ష్యంతో కంపెనీ ఈ ఎస్ యూవీని రూపొందించింది. 2020లో ప్రారంభించినప్పటి…