నంద‌మూరి మోక్షజ్ఞ సినిమాలో మ‌రో స్టార్ హీరో

నందమూరి నటసింహం బాలకృష్ణ.. 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు నేడు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలందరూ హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఐదారేళ్లుగా ఎదురు చూస్తున్నారు.…