Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. పెళ్లి ఎప్పుడు ఎక్కడంటే?

Nagachaitanya -Sobhita: అక్కినేని వారసుడు నాగచైతన్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే .సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెకు పలు వ్యక్తిగత విషయాల కారణంగా విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులు…